ETV Bharat / bharat

చిరాగ్​ పాసవాన్​ను పరామర్శించిన బిహార్ సీఎం నితీశ్​ - bihar assembly elections 2020

ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్​ను కలిశారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఇటీవల మరణించిన చిరాగ్ తండ్రి రాంవిలాస్ పాసవాన్​ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.

Chief Minister Nitish Kumar met Lok Janshakti Party Chief Chirag Paswan at LJP office in Patna
చిరాగ్​ పసవాన్​ను కలిసిన బిహార్ సీఎం నితీశ్​
author img

By

Published : Oct 20, 2020, 8:04 PM IST

లోక్​జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్​ను పరామర్శించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. చిరాగ్​ తండ్రి రాంవిలాస్​ పాసవాన్​ మృతికి సంతాపం తెలిపారు. ఎల్జేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు.

Chief Minister Nitish Kumar met Lok Janshakti Party Chief Chirag Paswan at LJP office in Patna
చిరాగ్​ పాసవాన్​ను పరామర్శించిన బిహార్ సీఎం నితీశ్​

ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుని బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది ఎల్​జేపీ. సీఎం నితీశ్ కుమార్​ను మరోసారి సీఎం అభ్యర్ధిగా ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆర్జేడీ పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.