ETV Bharat / bharat

చంద్రయాన్​-2 బడ్జెట్​ ఈ సినిమాల కన్నా తక్కువే! - avengers

హాలీవుడ్​లో దుుమ్మురేపిన పలు కాల్పనిక చిత్రాల కన్నా భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్​ చంద్రయాన్​ -2 వ్యయం(రూ.978కోట్లు) చాలా తక్కువ. ఇటీవల విడుదలైన హాలీవుడ్ బ్లాక్​బస్టర్​ చిత్రం 'అవెంజర్స్​: ఎండ్​గేమ్​' చిత్రం రూ. 2,443 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కింది. హాలీవుడ్​ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్​ చిత్రమైన 'అవతార్'కు రూ. 3,282 కోట్లు ఖర్చయ్యాయి.

చంద్రయాన్​-2
author img

By

Published : Sep 6, 2019, 8:01 PM IST

Updated : Sep 29, 2019, 4:36 PM IST

చంద్రయాన్​-2 బడ్జెట్​ ఈ సినిమాల కన్నా తక్కువే

చంద్రునిపైకి భారత్​ పంపిన రెండో మిషన్​.. చంద్రయాన్​-2. జాబిల్లిపై సాఫ్ట్​ ల్యాండింగ్​తో భారత్​ను... రష్యా, అమెరికా, చైనా సరసన నిలిపే ప్రయోగం ఇది. అయితే చంద్రయాన్​-2 ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఇది ఒకటే కారణం కాదు.

చంద్రయాన్​-2 మిషన్​ ఖర్చు రూ. 978 కోట్లు. ఇందులో ఆర్బిటర్​, ల్యాండర్​, రోవర్, చోదనం, క్షేత్ర స్థాయి నెట్​వర్క్​కు రూ. 603 కోట్లు ఖర్చయ్యాయి. స్వదేశీ క్రయోజినిక్​ ఇంజిన్​ గల జీఎస్​ఎల్వీ మార్క్​3 భారీ వాహకనౌకకు రూ. 375 కోట్ల వ్యయం అయింది.

ఇలా మొత్తం 142 మిలియన్​ డాలర్లతో అంటే రూ. 978 కోట్లతో పూర్తయిన చంద్రయాన్​-2 ఎన్నో సూపర్​హిట్​ హాలీవుడ్​ చిత్రాల కన్నా చాలా తక్కువ బడ్జెట్​ ప్రాజెక్ట్​.

ఇటీవల విడుదలైన హాలీవుడ్ బ్లాక్​బస్టర్​ చిత్రం 'అవెంజర్స్​: ఎండ్​గేమ్​' చిత్రం 356 మిలియన్ డాలర్లు అంటే రూ. 2,443 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కింది. ఇది చంద్రయాన్​-2 బడ్జెట్​ కన్నా రెండు రెట్లు ఎక్కువ.

హాలీవుడ్​ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్​ చిత్రమైన 'అవతార్'కు 478 మిలియన్​ డాలర్లు అంటే రూ. 3,282 కోట్లు ఖర్చయ్యాయి.

హాలీవుడ్​ పెద్ద చిత్రాలైన స్పైడర్​ మ్యాన్-3, టైటానిక్, హారీ పోటర్​, హాఫ్​ బ్లడ్​ ప్రిన్స్​, కింగ్​ కాంగ్​ కన్నా చంద్రయాన్​-2 బడ్జెట్​ చాలా తక్కువ.

చంద్రయాన్​-2 కంటే తక్కువ ఖర్చుతో ఇప్పటివరకు ఏ దేశమూ జాబిల్లిపైకి వాహకనౌకను పంపలేదు.

అమెరికా తన అపోలో 15 మిషన్​ కోసం అప్పట్లో 25 బిలియన్​ డాలర్లు ఖర్చు చేసింది. ఇప్పటి లెక్కల్లో ఇది 100 బిలియన్​ డాలర్ల పైమాటే.

సోవియట్​ యూనియన్​ 1966లో చంద్రునిపైకి పంపిన మిషన్​కు ఇప్పటి లెక్కల్లో 20 బిలియన్​ డాలర్లు ఖర్చు చేసింది.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: తెలుసుకోవాల్సిన విషయాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin, Germany - 6 September 2019
1. German government media briefing
2. Cameras
3. Journalist taking notes
4. SOUNDBITE (German) Rainer Breul, German Foreign Ministry spokesman:
"We have noted with concern (Iranian) President (Hassan) Rouhani's announcement that Iran will no longer comply with JCPOA nuclear research and development restrictions as of today. We call on Iran not to further aggravate the situation. Given the ongoing efforts to de-escalate, this announcement is not the right signal."
5. Journalists
6. SOUNDBITE (German) Rainer Breul, German Foreign Ministry spokesman:
"It is crucial for us that the partners of the JCPOA abide by the obligations of the agreement. Iran is not doing this at the moment, it is not claiming it is. And it isn't too late for Iran to leave the inclined plane on which it has set itself and put the future of the JCPOA at risk."
7. German government media briefing
STORYLINE:
Germany says it is concerned by President Hassan Rouhani's announcement Iran will no longer comply with the 2015 nuclear accord and is renewing its appeal for Tehran to return to full compliance with the agreement.
"It is crucial for us that the partners of the JCPOA abide by the obligations of the agreement," German Foreign Ministry spokesman Rainer Breul said at a news conference in Berlin on Friday.
"We call on Iran not to further aggravate the situation," he added.
Iran meanwhile continued to press Europe for a solution to sell its oil abroad following escalating US sanctions.
Iran's foreign minister on Friday defended his country's plan to take further steps away from the deal if Europe fails to provide a solution on reviving it.
He called the sanctions economic terrorism.
Breul said it wasn't too late for Iran to reverse course.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.