ETV Bharat / bharat

అస్థానా కేసులో సీబీఐకి దిల్లీ కోర్టు చీవాట్లు - సీబీఐ, దిల్లీ కోర్టు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ ప్రత్యేక డైరెక్టర్​ రాకేశ్​అస్థానాను విచారించే విషయంలో సీబీఐ వ్యవహార శైలిని తప్పుపట్టింది దిల్లీ న్యాయస్థానం. అస్థానాకు మానసిక, లై డిటెక్టర్ పరీక్షలను ఎందుకు నిర్వహించలేదని సీబీఐకి చీవాట్లు పెట్టింది కోర్టు.

CBIvsCBI: Delhi court raps agency for not conducting psychological, lie detector test on Asthana
ఆస్థానా కేసులో సీబీఐకి దిల్లీ కోర్టు చీవాట్లు
author img

By

Published : Feb 19, 2020, 6:59 PM IST

Updated : Mar 1, 2020, 9:04 PM IST

లంచం ఆరోపణలు ఎదుర్కొన్న సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాకు విచారణలో మానసిక, సత్యశోధన పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని దిల్లీ న్యాయస్థానం సీబీఐని ప్రశ్నించింది. ఈ కేసు ప్రారంభంలో దర్యాప్తు అధికారిగా పని చేసిన అజయ్‌ కుమార్‌ బస్సీ ఈనెల 28న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన దిల్లీ న్యాయస్ధానం పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బయట ఎలా స్వేచ్ఛగా తిరగ గల్గుతున్నారని ప్రశ్నించింది.

హైదరాబాద్‌ వ్యాపారి సతీశ్‌ సానా చేసిన లంచం ఆరోపణలకు సంబంధించి రాకేశ్‌ అస్థానా విచారణ ఎదుర్కొని ఇటీవలే క్లీన్‌చిట్‌ పొందారు.

ఇదీ చదవండి: తమిళనాట భగ్గుమన్న ముస్లింలు.. సీఏఏనే కారణం

Last Updated : Mar 1, 2020, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.