ETV Bharat / bharat

త్రివిధ దళాల సారథిగా 'సీడీఎస్​'.. కేంద్రం ఆమోదం

దేశ భద్రతపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలాకు అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించే 'చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్ (సీడీఎస్)'​ నియామకానికి ఆమోదం తెలిపింది. త్వరలో పదవీ విరమణ చేయనున్న సైన్యాధ్యక్షులు బిపిన్​ రావత్​.. సీడీఎస్​ రేసులో ముందున్నట్లు సమాచారం.

author img

By

Published : Dec 24, 2019, 5:16 PM IST

Cabinet Committee on Security approves creation of chief of defence staff
త్రివిధ దళాల సారథిగా 'సీడీఎస్​'.. కేంద్రం ఆమోదం

'చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్​)' పదవి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక నుంచి త్రివిధ దళాలకు అధిపతిగా, మూడు రక్షణ సంస్థల తరఫున ప్రభుత్వానికి సలహాదారుగా సీడీఎస్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దేశంలోని మూడు రక్షణ వ్యవస్థలకు నాయకుడిగా సీడీఎస్​ను తీసుకురానున్నట్లు ఈ ఏడాది ఆగస్టు 15నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కాగా నేడు సీడీఎస్​ ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.

సీడీఎస్​గా రావత్​!

సీడీఎస్​ విధివిధానాలకు సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌ నేతృత్వంలోని బృందం ఓ నివేదికను రూపొందించింది. ఇవాళ కేంద్ర మంత్రివర్గం ఆ నివేదికకు ఆమోదం తెలపగా.. ఈ​ పదవి కోసం ప్రస్తుతమున్న త్రివిధ‌ ద‌ళాల అధిప‌తుల పేర్లను ప‌రిశీలిస్తున్నారు. ప్రభుత్వ వ‌ర్గాల సమాచారం ప్రకారం త్వరలో పదవీ విరమణ చేయనున్న సైన్యాధ్యక్షుడు బిపిన్‌ రావ‌త్.. ఈ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. ఈనెల 31న రావ‌త్ పదవీ విరమణ చేయనున్నారు.

ఇదీ చూడండి : 2020 ఏప్రిల్​ నుంచి 'జాతీయ జనాభా పట్టిక' ప్రక్రియ

RESTRICTIONS: Must retain on-screen bug and credit MUTV. SNTV clients only. No archive. Internet use only for SNTV clients with digital rights licensed in their contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Watford, England, UK. 22nd December 2019.
1. 00:00 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager:
(on Paul Pogba's game):
"Let's see how he reacts to this, how he feels, he did really well when he came on. Big big plus. And it might be that we do get him in from the start, because you just want to get more and more into the team when he plays."
2. 00:24 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager:
(on Paul Pogba's comeback to the pitch):
"He can play the whole midfield, he's a box to box midfield, he can play as … he can drop deep, get it, play them long passes, he can get higher up  and combine like he did today, one-twos, him and Antho (Anthony Martial) and Marcus (Rashford) started creating chances down that side so it depends on the game. That's the beauty of having Paul (Pogba), because he is the best all round midfielder in the world. He can do all roles. But if I play him low, he should have played high and if I play him high he should have played low. There is always going to be that discussion with him. It's great to have him back."
3. 01:06 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager:
(on facing Newcastle)
"Yes, it's going to be difficult to break them down, I expect that we get the fair share of the possession. We would disappoint if we had more than seventy percent up there when we lost the game. One of the good things about the team this year, we have reacted after bad results. We haven't kept the consistency as we'd like the other way, but we have never gone on a big run like we did towards the end of last season, so there will be a reaction, definitely."
4. 01:39 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager (on where the club stands this season):
"We're halfway through this season and we knew this season was going to be a season of some ups and downs, and this season will be used to find a team and a squad for next season. But hopefully, if we can speed this process up by getting more results, expect us to be more consistent, definitely more experienced and learning from these setbacks. But at the moment, we're a little bit further behind than what I was hoping for."
File - Shanghai, China. 24th July, 2019.
SOURCE - SNTV
5. 02:22 Various of Pogba during training session
File - Perth, Australia. 16th July, 2019.
SOURCE - SNTV
6. 02:44 Pogba talking to United team-mates
SOURCE: Premier League Productions/SNTV
DURATION: 03:00
STORYLINE:
Manchester United manager, Ole Gunnar Solskjaer, said on Sunday that "it's great to have (Paul Pogba) back" as he looked ahead to facing Newcastle in the English Premier League on Thursday.
The French midfielder came back to the pitch for the final 26 minutes against Watford on Sunday, after a three-month injury break.
The Red Devils enjoyed successes against Tottenham and Manchester City earlier this month but followed that up by drawing at home to Everton and then slumped to a 2-0 defeat at bottom club Watford on Sunday.
"We knew this season was going to be a season of some ups and downs, and this season will be used to find a team and a squad for next season," said Solskjaer.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.