అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. సహారా, యడ్యూరప్ప డైరీల విషయంలో మౌనంగా ఉన్న భాజపా...ఇప్పుడెలా మాట్లాడుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు
-
Suddenly, FM shows immense faith in 'Diary entries' to make Bogus Allegations!
— Randeep Singh Surjewala (@rssurjewala) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What's good for the goose is good for the gander!
Why is PM Modi & BJP silent on Sahara Diaries?
Why is PM Modi & BJP mute on Yeddy Diaries?
Duplicity & Doublespeak is ingrained in BJP's DNA!
">Suddenly, FM shows immense faith in 'Diary entries' to make Bogus Allegations!
— Randeep Singh Surjewala (@rssurjewala) April 6, 2019
What's good for the goose is good for the gander!
Why is PM Modi & BJP silent on Sahara Diaries?
Why is PM Modi & BJP mute on Yeddy Diaries?
Duplicity & Doublespeak is ingrained in BJP's DNA!Suddenly, FM shows immense faith in 'Diary entries' to make Bogus Allegations!
— Randeep Singh Surjewala (@rssurjewala) April 6, 2019
What's good for the goose is good for the gander!
Why is PM Modi & BJP silent on Sahara Diaries?
Why is PM Modi & BJP mute on Yeddy Diaries?
Duplicity & Doublespeak is ingrained in BJP's DNA!
"ఆర్థిక మంత్రికి ఉన్నట్టుండి డైరీలపై విశ్వాసం పెరిగింది తప్పుడు ఆరోపణలు చేయాడానికే. ప్రధాని మోదీ, భాజపాలు సహారా, యడ్యూరప్ప డైరీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? వంచించడం, రెండు నాల్కల ధోరణితో మాట్లాడటం భాజపా 'డీఎన్ఏ'లోనే ఉంది "
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఉన్న 'ఆర్జీ', 'ఏపీ', 'ఎఫ్ఏఎమ్' కోడ్లు ఏమిటో కాంగ్రెస్ చెప్పాలని జైట్లీ డిమాండ్ చేశారు. 2013లో స్విట్జర్లాండ్ పోలీసులు జరిపిన తనిఖీల్లోనూ ఇదే పేర్లతో ఉన్న పత్రాలు బయటపడ్డాయని గుర్తుచేశారు జైట్లీ.