ETV Bharat / bharat

దాడులను నిరసిస్తూ.. బంగాల్​లో భాజపా ప్రదర్శన - BJP workers protest in Bengal

బంగాల్​లో భాజపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు ఆ పార్టీ శ్రేణులు. కొవ్వొత్తులు, బైక్​ ర్యాలీలు చేస్తూ.. దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

BJP workers hold a candlelight vigil in Kolkata against the state government
బంగాల్​లో మళ్లీ భాజపా నిరసనలు
author img

By

Published : Oct 9, 2020, 7:43 PM IST

బంగాల్​ కోల్​కతాలో మరోసారి నిరసనకు దిగారు భాజపా కార్యకర్తలు. పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టగా.. పురుషులు బైకులతో ప్రదర్శన నిర్వహించారు.

BJP workers hold a candlelight vigil in Kolkata against the state government కొవ్వొత్తుల ర్యాలీ
BJP workers hold a candlelight vigil in Kolkata against the state government
బైక్​ ర్యాలీ

దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు

ప్రదర్శనగా వస్తున్న కార్యకర్తలు

ఇదీ చూడండి: బంగాల్​లో ఉద్రిక్తత- భాజపా శ్రేణులపై లాఠీఛార్జ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.