భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కాకపోయి ఉంటే దేశ విభజన జరిగేది కాదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ ఝూబువా లోక్‌సభ భాజపా అభ్యర్థి గుమాన్ సింగ్ డామోర్. నెహ్రూ స్థానంలో మహమ్మద్ అలీ జిన్నా ప్రధాని అయి ఉంటే దేశం రెండు ముక్కలు అయ్యుండేది కాదన్నారు. దేశ విభజనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనని ఎన్నికల ర్యాలీలో ఆరోపించారు డామోర్.
ఇదీ చూడండి: పేదల కులమే నా కులం: మోదీ