ETV Bharat / bharat

'అయోధ్యలో 16వేల మంది వలంటీర్లు'

author img

By

Published : Nov 6, 2019, 5:06 AM IST

Updated : Nov 6, 2019, 8:06 AM IST

అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అధికారులు భద్రతా పరమైన చర్యలు చేపడుతున్నారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు అయోధ్యలో 16 వేల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. నాలుగంచెల భద్రతా ప్రణాళికను రూపొందించి బలగాలను మోహరించారు.

అయోధ్యలో 16వేల మంది వలంటీర్లు
'అయోధ్యలో 16వేల మంది వలంటీర్లు'

అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు ఉత్తర్​ప్రదేశ్​ ఫైజాబాద్​ జిల్లాలో 16వేల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు అధికారులు. సామాజిక మాధ్యమాల ద్వారా వివాదాస్పద పోస్టులు తలెత్తకుండా 1600 ప్రాంతాల్లో వలంటీర్లను నియమించినట్లు జిల్లా ఎస్పీ ఆశిష్‌ తివారీ వెల్లడించారు. తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

నాలుగంచెల భద్రత ప్రణాళిక..

ప్రజలను సంయమనం చేస్తూ ప్రోత్సహించేందుకు వలంటీర్లు పనిచేస్తారు. వారు ఒకరికొకరు సమాచారాన్ని చేరవేసుకునేలా పలు వాట్సాప్‌ గ్రూపులను తయారు చేశారు. నాలుగంచెల భద్రతలో భాగంగా రెడ్‌, ఎల్లో, గ్రీన్‌, బ్లూ జోన్లుగా విభజించారు. రెడ్‌, ఎల్లో జోన్లు పారా మిలిటరీ బలగాలు, గ్రీన్‌, బ్లూ జోన్లు సివిల్ పోలీసుల భద్రతలో ఉంటాయి. బలగాల వసతి కోసం ఇప్పటికే 700 ప్రభుత్వ పాఠశాలలతో పాటు, 50 ప్రాథమిక, 25 సీబీఎస్‌ఈ పాఠశాలలను స్వాధీనం చేసుకున్నారు.

డిసెంబర్ 28 వరకు..

ఇటీవల జిల్లా మేజిస్ట్రేట్‌ అనుజ్‌ కుమార్‌ జా సైతం.. సామాజిక మాధ్యమాల్లో దేవుళ్ల విగ్రహాలను కించపరుస్తూ పెట్టే పోస్టులకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ నిషేధాజ్ఞలు డిసెంబర్‌ 28 వరకు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: దిల్లీ పోలీసులకు 'హామీ'- నిరసనలు నిలిపివేత

AP Video Delivery Log - 2100 GMT News
Tuesday, 5 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2038: Bosnia UN Gender Equality AP Clients Only 4238359
UN official: gender equality battle is 'difficult'
AP-APTN-2024: Croatia Migrants AP Clients Only 4238358
Croatian police find migrants locked in minivan
AP-APTN-2019: Germany Wall Projections AP Clients Only 4238357
Projections beamed on iconic German buildings
AP-APTN-1944: South Africa Rugby Return 2 AP Clients Only 4238353
South African rugby champions return home
AP-APTN-1936: US Romney Mexico Killings AP Clients Only 4238352
Romney: Mexico killings a 'great tragedy'
AP-APTN-1935: Mexico President Reax AP Clients Only 4238351
Mexican president: we will 'tend to' gang violence
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 6, 2019, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.