ETV Bharat / bharat

పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాను మృతి - సరిహద్దు లక్ష్యంగా పాక్ కాల్పులు.. జవాను మృతి

army
సరిహద్దు లక్ష్యంగా పాక్ కాల్పులు.. జవాను మృతి
author img

By

Published : Jul 10, 2020, 10:43 AM IST

Updated : Jul 10, 2020, 11:24 AM IST

10:57 July 10

jawan
సంబుర్ గురుంగ్

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లా భారత్- పాక్ సరిహద్దు వద్ద దురాగతానికి పాల్పడింది దాయాది పాకిస్థాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యం లక్ష్యంగా దాడికి తెగబడింది. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. పాక్ దుశ్చర్యకు భారత బలగాలు దీటుగా సమాధానమిస్తున్నాయి. అమరుడైన జవానును హవల్దార్ సంబుర్ గురుంగ్​గా గుర్తించారు.

మహిళ మృతి

కశ్మీర్ పూంచ్ జిల్లా నౌషేరా సెక్టార్​ లక్ష్యంగా మోర్టార్ షెల్​లు ప్రయోగించింది పాక్. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కస్బా, దెగ్వార్, కిర్ని ప్రాంతాలపై మోర్టాల్​ షెల్​లను పాక్​ ప్రయోగించిందని భారత సైన్యం తెలిపింది.

10:36 July 10

పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాను మృతి

జమ్ముకశ్మీర్​ రాజౌరీ వద్ద భారత సరిహద్దు లక్ష్యంగా కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. పాక్ దురాగతానికి భారత్​ దీటుగా సమాధానమిస్తోందని సమాచారం.

Last Updated : Jul 10, 2020, 11:24 AM IST

For All Latest Updates

TAGGED:

jawan killed
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.