ETV Bharat / bharat

వలస కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ

గుజరాత్​ అహ్మదాబాద్​లో వలసకూలీలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వస్థలాలకు వెళ్లకుండా అడ్డుకున్నారనే కోపంతో కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

author img

By

Published : May 18, 2020, 12:27 PM IST

ahmedabad stone pelting on police by migrant workers near iim inahmedabad
గుజరాత్​: వలస కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ

గుజరాత్​ అహ్మదాబాద్​లో వలస కార్మికులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. సుమారు 100 మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. లాక్​డౌన్ ఉన్నందున వారి ప్రయాణానికి అనుమతించలేదు.

దీనితో వలసకూలీలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించారు.

వలస కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ

ఇదీ చూడండి: కరోనా రికార్డ్​: 24 గంటల్లో 157 మరణాలు, 5242 కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.