ETV Bharat / bharat

'ప్రపంచానికి భారత్​ అందించిన విలువైన బహుమతి యోగా'

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్​షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ కృషి వల్లే యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించారని, అభ్యసిస్తున్నారని అన్నారు.

a precious gift of Indian culture to the entire humanity:
'ప్రపంచానికి భారత్​ అందించిన విలువైన బహుమతి 'యోగా'
author img

By

Published : Jun 21, 2020, 7:54 AM IST

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా భారతదేశం ప్రపంచానికి ఓ విలువైన బహుమతిని అందించిందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. ట్విట్టర్​ వేదికగా దేశ ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

a-precious-gift-of-indian-culture-to-the-entire-humanity
షా ట్వీట్​

"శరీరం- మనస్సు, ఆలోచన- ఆచరణ, ప్రకృతికి- మనిషికి మధ్య సామరస్యాన్ని పెంపొందించటానికి యోగా ఓ వారధిలా నిలుస్తుంది. ప్రధాని మోదీ కృషి వల్లే యోగాను ప్రపంచదేశాలు అంగీకరించాయి. అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు."

-అమిత్​షా, కేంద్ర హోంమంత్రి.

ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు యోగాసనాలు దోహదం:మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.