ETV Bharat / bharat

గుజరాత్​లో గోడ కూలి 8 మంది మృతి

author img

By

Published : Aug 10, 2019, 5:07 PM IST

Updated : Aug 10, 2019, 6:21 PM IST

గుజరాత్​లో గోడ కూలి 8 మంది మృతి

18:20 August 10

గుజరాత్​ వర్షాలు: 8 మంది ప్రాణాలు తీసిన గోడ

గుజరాత్​పై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ, విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఒకే రోజులో రెండు...

భారీ వర్షాలకు నదైడ్​ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు గాయాలతో బయటపడ్డారు.

శనివారం మధ్యాహ్నం మోర్బిలోని ఉమియా కూడలి వద్ద గోడ కూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది మరణించారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలే గోడ కూలేందుకు కారణమని తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్​ సందర్శించారు.

17:51 August 10

మృతుల్లో ముగ్గురు చిన్నారులు...

గుజరాత్​లో గోడ కూలి 8 మంది మృతి

గుజరాత్​లో ఘోరం జరిగింది. మోర్బిలోని ఉమియా కూడలి వద్ద గోడ కూలింది. ఈ దుర్ఘటనలో మగ్గురు చిన్నారులు సహా 8 మంది మరణించారు.

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే గోడ కూలేందుకు కారణమని తెలుస్తోంది.

ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్​ సందర్శించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

16:51 August 10

గుజరాత్​లో గోడ కూలి 8 మంది మృతి

గుజరాత్​లో ఘోరం జరిగింది. మోర్బిలోని ఉమియా కూడలి వద్ద గోడ కూలింది. ఈ దుర్ఘటనలో 8 మంది మరణించారు.

AP Video Delivery Log - 1000 GMT News
Saturday, 10 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0945: Tanzania Tanker Explosion No Access Tanzamia 4224497
Dozens dead in Tanzania fuel tanker blast
AP-APTN-0939: Saudi Arabia Hajj Prayers AP Clients Only 4224496
Noon prayers for Muslims on the Hajj Pilgrimage
AP-APTN-0846: Hong Kong Protest Children AP Clients Only 4224495
Safeguarding children as HKG protests continue
AP-APTN-0824: Denmark Explosion No Access Denmark 4224493
Blast rocks police station in Copenhagen
AP-APTN-0810: Saudi Arabia Hajj Aerials AP Clients Only 4224491
Aerials of Hajj pilgrims at Mount Arafat
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 10, 2019, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.