ETV Bharat / bharat

ఒకే షాప్​లో 61 మంది సిబ్బందికి కరోనా​ - Shop Staff covid 19 positive

కేరళ తిరువనంతపురంలో ఒకే దుకాణంలోని 61మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. వీరంతా అట్టక్కులంగరాలోని రామచంద్రన్​ హైపర్​మార్కెట్​లో పనిచేస్తోన్న సిబ్బంది అని తెలిసింది.

61 staffs of shop in Attakkulangara test positive for COVID-19
ఒకే షాప్​లో 61 మంది సిబ్బందికి కరోనా​
author img

By

Published : Jul 16, 2020, 4:28 PM IST

కేరళలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ప్రైమరీ కాంటాక్ట్స్​ ద్వారా వేగంగా 61 మందికి వైరస్​ సోకినట్లు వైద్యులు తెలిపారు. వీరంతా అట్టక్కులంగరాలోని రామచంద్రన్ హైపర్​మార్కెట్​లోని పని చేస్తోన్న సిబ్బందని సమాచారం. వీరిలో ఎక్కువ మంది పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచే వచ్చినవారే.

తిరువనంతపురంలో మొత్తం 250 మందికిపైగా కరోనా సోకగా.. కాంటాక్ట్స్​ ట్రేసింగ్​ చేపడుతున్నారు.

ఇదీ చూడండి: వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఐరాసలో మోదీ ప్రసంగం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.