కరోనా వైరస్‌కు సంబంధించిన దాదాపు 53 జన్యుక్రమాలను భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి సిద్ధం చేసింది. వీటిని 'గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ఫూయెంజా డేటా' అనే అంతర్జాతీయ జీనోమ్ డేటాబేస్‌కు సమర్పించింది.
ఈ వైరస్ గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, సమర్థ టీకా అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి : ఆపరేషన్ ఎయిర్‌లిఫ్ట్: కొచ్చిలో విమానం ల్యాండింగ్