ETV Bharat / bharat

కశ్మీర్​లో భూకంపం.. రెండు గంటల్లో నాలుగుసార్లు - JAMMU KASHMIR EARTHQUAKE

జమ్ముకశ్మీర్​లో సోమవారం రాత్రి రెండు గంటల వ్యవధిలో నాలుగుసార్లు భూప్రకంపనలు ఏర్పడ్డాయి. రిక్టర్​ స్కేల్​​పై 4.7-5.5 మధ్య తీవ్రత నమోదైంది. అయితే  ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు.

4 MINOR EARTHQUAKES HIT JAMMU KASHMIR IN SPAN OF TWO HOURS
రెండు గంటల వ్యవధిలో నాలుగుసార్లు భూప్రకంపనలు
author img

By

Published : Dec 31, 2019, 5:37 AM IST

Updated : Dec 31, 2019, 7:40 AM IST

జమ్ముకశ్మీర్​లో సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. రెండు గంటల వ్యవధిలో నాలుగు స్వల్ప భూకంపాలు ఏర్పడ్డాయని నేషనల్​ సెంటర్​ ఫర్​ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్​ స్కేల్​పై 4.7-5.5 మధ్య తీవ్రతలు నమోదైనట్టు పేర్కొంది.

రాత్రి 10 గంటల 42 నిమిషాలకు 4.7 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది. అనంతరం 5.5 తీవ్రతతో రెండోసారి భూమి కంపించింది. వీటి మధ్య 6 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది.

రాత్రి 10 గంటల 58 నిమిషాలకు మూడో భూకంపం(4.6 తీవ్రత) ఏర్పడింది. 11 గంటల 20 నిమిషాలకు నాలుగోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

అండమాన్​ దీవుల్లో కూడా సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 5గా నమోదైంది.

ఇదీ చూడండి:- 148 రోజులుగా నిర్బంధంలో ఉన్న కశ్మీరీ నేతలు విడుదల

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cotton Bowl, Dallas, Texas, USA.
1. 00:00 Scenic ++SILENT, NO AUDIO++
2. 00:07 Pan of Winter Classic sign
3. 00:12 Various of workers putting down the Winter Classic logo at center ice
4. 01:06 Wide of the empty rink
5. 01:16 Time lapse of the rink build +++ENDS WITH LOGO ANIMATION+++
SOURCE: NHL
DURATION: 01:42
STORYLINE:
The final preparations were made to the Cotton Bowl in Texas over the weekend, ahead of the NHL's Winter Classic on New Years Day.
The Dallas Stars will host the Nashville Predators before an estimated crowd of 85,000 hockey fans on 1 January in the NHL's annual outdoor game. The teams will practice on the rink on New Years Eve to get a feel for the unique setting.
Last Updated : Dec 31, 2019, 7:40 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.