ETV Bharat / bharat

నిర్భయ కేసు: దోషి వినయ్​ క్షమాభిక్ష పిటిషన్​

2012-delhi-gang-rape-case-mercy-petition-has-been-filed-by-convict-vinay-sharma
నిర్భయ దోషి వినయ్​ క్షమాభిక్షను స్వీకరించిన రాష్ట్రపతి
author img

By

Published : Jan 29, 2020, 7:21 PM IST

Updated : Feb 28, 2020, 10:34 AM IST

19:14 January 29

నిర్భయ కేసు: దోషి వినయ్​ క్షమాభిక్ష పిటిషన్​

నిర్భయ కేసులో ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఉరి శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్​ కుమార్​ శర్మ క్షమాభిక్ష పిటిషన్​ వినియోగించుకున్నాడు. క్షమాభిక్ష కోరుతూ పిటిషన్​ దాఖలు చేయగా.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ స్వీకరించినట్లు వినయ్​ తరఫు న్యాయవాది ఏపీ సింగ్​ తెలిపారు. ఈ కారణంతో.. ఫిబ్రవరి 1న నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. మరోసారి మరణ శిక్ష వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదివరకే నిర్భయ కేసులో  వినయ్​ క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేయగా.. సుప్రీం కోర్టు కొట్టివేసింది.  వినయ్​ కంటే ముందు దోషుల్లో ఒకడైన  ముకేశ్​ కుమార్​ సింగ్​ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్​ను జనవరి 17న రాష్ట్రపతి తిరస్కరించారు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ ముకేశ్‌ దాఖలు చేసిన మరో పిటిషన్​ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టేసింది.

CBI got the nod to investigate two Karnataka IPS officers in IMA fraud case

M Manikandan

January 29,2020:

New Delhi:

After the Karnataka state government had given the nod to the Central Bureau of Investigation (CBI) to probe two senior IPS officers of the southern state in connection with the I-Monetary Advisory (IMA) Scam, the federal agency is most likely to indict the officers for the prosecution, said sources familiar with the development.

According to the CBI's letter to the Karnataka government in December 2019, Hemanth Nimbalkar, former IGP, Economic Offences Wing, Karnataka CID and Ajay Hilory, the then Deputy Commissioner of Police (East) are the two officers who failed to unearth the scam as they had colluded with the IMA chairman Mansoor Ali Khan.

A month after the CBI wrote to the Karnataka government, Chief Minister BS Yeddyurappa on January 7, 2020, permitted for the prosecution of these IPS officers.

“While examining the facts and circumstances of this case about the allegations, prima facie, a case has been filed against these two officers and they should be investigated over these offences,” CM Yeddyurappa's letter reads.

Though the CBI had filed a charge sheet in connection with the case in August last year, it did not name these IPS officials as the state government did not give nod. Instead, the charge sheet had the names of Mansoor Ali Khan, and 19 other accused including seven company directors, five members, an auditor, a private person and five private group companies -- for alleged criminal conspiracy, cheating among additional charges under the IPC.

In December 2019, the CBI sought Karnataka government’s sanction to prosecute these IPS officers in connection with the case.

“ The CBI’s investigations and evidence collected have prima facie that these officers have indulged into the offences under section 7 and 11 of the Prevention of Corruption (Amendment) Act 2018 – pertaining of discharging their official functions and duties as public servants,” the CBI mentioned in its letter to the Karnataka government.

It is noted Hemanth Nimbalkar was the supervising officer of CID economic offences wing while investigating the IMA case. The inquiry team of Ajay Hilory had given a clean chit to IMA director Mansoor Ali Khan.

The CID had given the clean chit because no unauthorized deposits were collected and investments of partners, limited liability, and partnership are exempted under the Karnataka Protection of Interest of Depositors in Financial Establishments Act, 2004.

However, the CBI sources noted that Rs.4, 000 crore of deposits were illegally raised by the IMA from their investors. The case came to the limelight after a SIT probe and which was later taken over by the CBI in 2019. The IMA Company was founded in 2013. Within years it diversified its business into gold jewellers, publications, real estate and bullion trading. IMA attracted thousands of investors by promising high returns.

--

M Manikandan
Senior Reporter/ Content Editor
ETV Bharat
National Bureau - New Delhi
Mobile # : 08220198285, 08610282756

Last Updated : Feb 28, 2020, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.