ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్ర కలకలం.. సైన్యం ముమ్మర గాలింపు - explosive a bomb

కశ్మీర్‌లో జమ్ము-కిష్త్వర్ జాతీయ రహదారి వద్ద ఉగ్రవాదులు కలకలం రేపారు. ఉగ్రమూకల సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. ముష్కరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు.

జమ్ముకశ్మీర్​లో ఉగ్ర కలకలం
author img

By

Published : Sep 28, 2019, 12:15 PM IST

Updated : Oct 2, 2019, 8:11 AM IST

కశ్మీర్‌లో జమ్ము-కిష్త్వర్ జాతీయ రహదారి వద్ద ఉగ్రవాదులకు-సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. శనివారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఇద్దరు అనుమానిత వ్యక్తులు.. ఓ జవానును అడ్డగించడానికి ప్రయత్నించగా అతను తప్పించుకుని దగ్గర్లో ఉన్న భద్రతా దళాలకు సమాచారమందించాడు. వెంటనే స్పందించిన బలగాలు ముష్కరులపై కాల్పులు చేపట్టాయి.

భద్రతా దళాలను పసిగట్టిన ఉగ్రవాదులు గ్రెనేడ్‌ విసిరి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని సైనికాధికారులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఉగ్రమూకల కోసం దళాలు ముమ్మర గాలింపు చేస్తున్నాయి. కాల్పల నేపథ్యంలో జమ్ము-కిష్త్వర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'కార్టూనిస్టులకు పని కల్పిస్తోన్న ఇమ్రాన్​ఖాన్​'

AP Video Delivery Log - 0500 GMT News
Saturday, 28 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0429: Afghanistan Election Part no access Afghanistan 4232192
Afghans vote for president amid Taliban threats
AP-APTN-0350: US Biden No access US 4232190
Biden on Trump, as protester mars campaign speech
AP-APTN-0312: Syria Aleppo AP Clients Only 4232189
Plea for help with restoration of Aleppo Old City
AP-APTN-0304: US Giuliani Must credit Sky News; No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg, UK national newspaper digital sites and apps; No framegrabs 4232188
Giuliani denies wrongdoing, is willing to testify
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.