ETV Bharat / bharat

కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి

దిల్లీలోని భజన్​పురా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి యజమాని సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.

building collapses in Delhi's Bhajanpura
కుప్పకూలిన భవనం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు
author img

By

Published : Jan 25, 2020, 6:46 PM IST

Updated : Feb 18, 2020, 9:38 AM IST

కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి

దిల్లీలోని భజన్​పురా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు, యజమాని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రికి చేర్పించగా.. ఐదుగురు మృతి చెందారు. మరో 8 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఘటనలో మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ గల్లంతైంది. వీరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

"ఇవాళ సాయంత్రం 4.30 గంటల సమయంలో భవనం కుప్పకూలింది. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఈ భవనంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండడం వల్ల విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు."
- అతుల్​ గార్గ్​, దిల్లీ ఫైర్​ సర్వీస్​ చీఫ్​

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: నల్లని ఆకారం చూసి ఆగిన వృద్ధుడి గుండె!

ZCZC
PRI SRG
.HYDERABAD SRG1
TL-MUNICIPAL-RAMA RAO
"Urban local body poll results,people's endorsement of TRS
govt'
Hyderabad, Jan 25 (PTI) The results of the urban local
body polls in Telangana showed the people's endorsement of the
welfare and development programmes carried out by the state
government under Chief Minister K Chandrasekhar Rao's
leadershp,TRS working president K T Rama Rao said on Saturday.
"The people of Telangana have once again demonstrated
that they stand by TRS, whatever is the election.
They have rejected the false campaign of opposition
parties in the municipal polls," Rao, the state Municipal
Administration Minister and son of the Chief Minister said
in a statement.
His response came as TRS was on course to achieve an
emphatic win in the Urban Local Body polls as counting of
votes progressed on Saturday.
Rama Rao, who oversaw the partys preparation for the
municipal polls, said the 'victory' became possible due to the
efforts of the 60 lakh members of TRS.
He also appreciated the efforts of the partys "social
media soldiers" for exposing the allegedly false campaign of
opposition parties and for spreading awareness about the good
work of the TRS government.
Observing that there are no elections for the next four
years, he said TRS would re-dedicate itself to peoples
welfare.
Polling for 120 municipalities and nine corporations was
held amid tight security on January 22.
The TRS bagged all the 32 Zilla Parishads in the rural
local body elections held last year and the party was hopeful
of continuing its impressive performance in the municipal
polls, TRS sources had said here on Friday.
TRS has been successful at the hustings, having returned
to power with a massive majority in the assembly polls held in
December 2018.
It put up a decent performance in the Lok Sabha polls
(winning 11 out of the total 19 seats), though it suffered an
unexpected setback when TRS president and Chief Minister K
Chandrasekhar Rao's daughter K Kavitha failed to retain her
Nizamabad seat.
BJP made surprise gains in the Lok Sabha polls, securing
four seats.
TRS had won the Huzurnagar Assembly constituency bypoll
held in October last year where bye-election was necessitated
after state Congress president N Uttam Kumar Reddy quit
following his election to the Lok Sabha. PTI SJRAPR
APR
APR
01251724
NNNN
Last Updated : Feb 18, 2020, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.