ETV Bharat / bharat

మితిమీరిన వేగానికి 11 మంది బలి - బస్

ఝార్ఖండ్​ హజారీబాగ్​ జిల్లాలోని చౌపారణ్ వద్ద​ రహదారిపై వెళుతున్న లారీని ఓ ప్రైవేట్​ బస్సు వెనకనుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 26 మంది గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jun 10, 2019, 11:36 AM IST

Updated : Jun 10, 2019, 1:38 PM IST

రోడ్డు ప్రమాదం

ఝార్ఖండ్​ హజారీబాగ్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంచీ నుంచి పట్నా వెళుతున్న మహారాణి బస్సు.. చౌపారణ్​ సమీపంలోని దనువా లోయ వద్ద ఓ లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు.

అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చౌపారణ్​ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా కేంద్రం హజారీబాగ్​కు తీసుకెళ్లారు.

మూణ్నెల్ల కాలంలోనే ధనువా లోయ వద్ద చాలా ప్రమాదాలు జరిగాయి. అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: లండన్​లో విజయ్​ మాల్యాకు 'చోర్ ​హై' షాక్

Bhopal (MP), June 09 (ANI): The dead body of an eight-year-old girl found in a drain in Madhya Pradesh's Bhopal. The incident took place at Kamla Nagar area. As per the official, the girl was gone to the market to buy something and when she hasn't come back her family reported the incident to the police. The girl was found dead next day reported. Assistant Superintend of Police Akhil Patel told ANI, "Body has been sent for post-mortem, the reason of her death can be ascertained once medical reports come."One policeman has also been suspended after the incident reported.
Last Updated : Jun 10, 2019, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.