ETV Bharat / bharat

BEL Jobs 2023 : బీటెక్ అర్హతతో​ కేంద్ర ప్రభుత్వ కొలువులు.. లక్షల్లో జీతం.. అప్లై చేసుకోండిలా! - నాల్కోలో కొలువులు 2023

BEL Jobs 2023 : కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొలువు సంపాదించాలని కలలు కనేవారికి గుడ్​న్యూస్​. ప్రభుత్వ రంగ సంస్థలైన బెల్​లో 95 పోస్టులు ​, నాల్కోలో 36 పోస్టులు.. మొత్తం 131 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్​ విడుదల అయ్యాయి. మరి అవి ఏం పోస్టులు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? జీతభత్యాలు ఎలా ఉంటాయి? దరఖాస్తు చివరితేదీ ఎప్పుడు? తదితర వివరాలు మీకోసం.

BEL Jobs 2023 NALCO Recruitment 2023
BEL Jobs 2023 NALCO Recruitment 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 1:53 PM IST

BEL Jobs 2023 : ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) 95 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) 36 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

బెల్‌-ఘజియాబాద్‌లో 95 వివిధ పోస్టులు..!
BEL Jobs : ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)లో ఖాళీగా ఉన్న 95 వివిధ పోస్టుల( BEL Recruitment 2023 )ను భార్తీ చేసేందుకు అర్హుల నుంచి ఆగస్టు 22 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

మొత్తం ఖాళీలు..
BEL Vacancy 2023 : 95 పోస్టులు.

పోస్టులు..
BEL Posts : ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌, ట్రెయినీ ఆఫీసర్.

విభాగాలు..
హ్యూమన్‌ రిసోర్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫైనాన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌ తదితరాలు.

విద్యార్హతలు..
BEL Qualification : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. బీఈ/బీటెక్‌, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమాల్లో ఉత్తీర్ణత సాధించాలి.

పని అనుభవం..
అభ్యర్థులకు కనీసం 0-2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

ఏజ్​ లిమిట్​..

  • ట్రెయినీ ఇంజినీర్‌, ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
  • ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 32 ఏళ్లు దాటకూడదు.

జీతభత్యాలు..
BEL Salary : ట్రెయినీ ఇంజినీర్‌, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000-రూ.40,000, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.40,000-రూ.55,000ల వరకు వేతనం చెల్లిస్తారు.

ఎంపిక విధానం..
BEL Recruitment Selection Process : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్​ ఫీజు..

  • ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌- రూ.400/-
  • ట్రెయినీ ఆఫీసర్​, ట్రెయినీ ఇంజినీర్‌- రూ.150/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్​ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది..
BEL Exam Apply Last Date : 2023 సెప్టెంబర్​ 07.

పరీక్షా తేదీ..
BEL Exam Date 2023 : సెప్టెంబర్ చివరివారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

కాలవ్యవధి..
BEL Ghaziabad Apprentice 2023 : ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు కాంట్రాక్​ పద్ధతిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా గరిష్ఠంగా ఈ వ్యవధిని మూడేళ్లకు పెంచుతారు.

వెబ్​సైట్..
BEL Website : పూర్తి వివరాల కోసం బీఈఎల్​ అధికారిక​ వెబ్​సైట్​ http://www.bel-india.inను వీక్షించవచ్చు.

నాల్కోలో 36 మేనేజర్ పోస్టులు!
NALCO Jobs 2023 : ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) మొత్తం 36 మేనేజర్​ పోస్టుల( NALCO Job Vacancy 2023 ) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు..
NALCO Recruitment 2023 : 36 పోస్టులు.

పోస్టుల వివరాలు..

  • డిప్యూటీ మేనేజర్- 29 పోస్టులు
  • సీనియర్ మేనేజర్- 02 ఖాళీలు
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 05 పోస్టులు

విభాగాలు..
NALCO Job Openings : సివిల్​, హార్టికల్చర్​, పీఆర్​ అండ్​ సీసీ, సెఫ్టీ, లా, మైనింగ్, కోల్​ మైనింగ్​, బ్లాస్టింగ్ ఆఫీసర్​, సర్వే.

అర్హతలు..
NALCO Job Qualifications : సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

2023 సెప్టెంబర్​ 27 నాటికి వయో పరిమితి..

  • సీనియర్ మేనేజర్ - గరిష్ఠ వయస్సు 41 ఏళ్లు
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - గరిష్ఠ వయస్సు 45 ఏళ్లు
  • డిప్యూటీ మేనేజర్ - 35 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్​..

  • డిప్యూటీ మేనేజర్​ పోస్టులకు రూ.53,100-రూ.1,67,800
  • సీనియర్ మేనేజర్​ పోస్టులకు నెలకు రూ.78,800-రూ.2,09,200
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్​ పోస్టులకు నెలకు రూ.78,800-రూ.2,09,200

ఎంపిక ప్రక్రియ..
NALCO Selection Process : గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేస్తారు.

దరఖాస్తు రుసుము..
NALCO Jobs Application Fees : అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

దరఖాస్తు విధానం..
ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు..

  • అప్లికేషన్​లు ప్రారంభం- 2023 ఆగస్టు 28
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2023 సెప్టెంబర్​ 27(సాయంత్రం 5 గంటల వరకు)

వెబ్​సైట్​..
NALCO Official Website : మరిన్ని పూర్తి వివరాల కోసం నాల్కో అధికారిక వెబ్​సైట్​ https://nalcoindia.com/ను చూడవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.