ETV Bharat / bharat

అయోధ్యలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం - యూపీలో మైనర్​పై రేప్

Ayodhya minor rape: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. నిందితుడి వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు.

rape in uttarapradesh
యూపీలో మైనర్​పై అత్యాచారం
author img

By

Published : Mar 17, 2022, 10:21 AM IST

Ayodhya minor rape: ఏడేళ్ల బాలికపై బుధవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్య కోత్వాలి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు.

నిందితుడి వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. త్వరలోనే అతడిని ఎలగైనా పట్టుకుంటామన్నారు.

ఇదీ చదవండి: పదో తరగతి బాలికపై స్కూల్​ యజమాని అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.