ETV Bharat / bharat

ఆశా కార్యకర్తపై గ్యాంగ్ రేప్, కిడ్నాప్ చేసి, ఆపై దారుణంగా హింసించి - ఆశా కార్యకర్త గ్యాంగ్​ రేప్​

ఆశా కార్యకర్తను నలుగురు యువకులు అపహరించి దారుణంగా హింసించారు. అనంతరం రేప్ చేశారు. ఈ ఘటన ఒడిశాలోని జగత్​సింగ్​పుర్​ జిల్లా పారాదీప్​​ నగరంలో జరిగింది.

ASHA worker Gang Raped
ASHA worker Gang Raped In Paradip, One Detained
author img

By

Published : Aug 27, 2022, 11:04 PM IST

ASHA worker Gang Raped: ఆశా కార్యకర్తను నలుగురు యువకులు అపహరించి అనంతరం రేప్​ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలోని జగత్​సింగ్​పుర్ జిల్లా పారాదీప్​ నగరంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైకిల్​పై వెళ్తున్న ఓ ఆశా కార్యకర్తను నలుగురు యువకులు ఎర్ర కారులో వచ్చి నుయాబాజార్​ ప్రాంతంలో అపహరించారు. అనంతరం నెహ్రూ బంగ్లా అనే ప్రదేశానికి తీసుకెళ్లి రేప్​ చేశారని పోలీసులు ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. పోలీస్​ టీంతో పాటు ఒక సాంకేతిక టీం, డాగ్​ స్క్వాడ్​ను ఘటనా స్థలానికి దర్యాప్తు నిమిత్తం శనివారం ఉదయం పంపించామని చెప్పారు.

"ఎర్ర కారులో నలుగురు ఉన్నారు. నన్ను బలవంతంగా కారులోకి ఎక్కించారు. నెహ్రూ బంగ్లా వద్దకు తీసుకెళ్లి రేప్​ చేశారు. రేప్ చేసే ముందు నన్ను దారుణంగా హింసించారు. నాకు న్యాయం జరగాలి."
-బాధితురాలు

నలుగురు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఇవీ చదవండి: సోనాలీ ఫోగాట్​కు ఇచ్చిన డ్రగ్స్​ అవే, లైవ్ సీసీటీవీ ఫుటేజీ లభ్యం

ఆత్మనిర్భర్ భారత్​కు ప్రేరణగా ఖాదీ నిలుస్తోందన్న మోదీ, అటల్ వంతెన ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.