ETV Bharat / bharat

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కిరాతకుడికి ఉరి- 56 రోజుల్లోనే తీర్పు - బిహార్ న్యూస్

Pocso Court Bihar: ఆరేళ్ల బాలికపై అచ్యాచారానికి పాల్పడ్డ ఓ కామాంధుడికి ఉరి శిక్ష విధించింది బిహార్​ పోక్సో కోర్టు. బాధితురాలికి రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని ఆదేశించింది.

POCSO court
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కిరాతకుడికి ఉరి- 56 రోజుల్లోనే తీర్పు
author img

By

Published : Jan 29, 2022, 6:55 PM IST

Pocso Court: బిహార్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని ఆదేశించింది. గతేడాది డిసెంబరు ఒకటిన 48 ఏళ్ల వ్యక్తి.....తన ఇంటి పక్కన ఉండే ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

ఈ ఘటనపై విచారణ జరిపిన ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కామాంధుడిని దోషిగా నిర్ధరించి ఉరిశిక్ష ఖరారు చేశారు. 56 రోజుల వ్యవధిలోనే శిక్ష విధించటం విశేషం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: కొడుకును చంపి.. సైకిల్​పై తీసుకెళ్లి కాల్చేసిన తల్లిదండ్రులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.