ETV Bharat / bharat

జమ్మూలో అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్​ - apollo hospital jammu

Apollo multispeciality hospital jammu: జమ్మూలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​ను నిర్మించనుంది అపోలో. ఈమేరకు జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్​తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

జమ్మూలో అపోలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​
author img

By

Published : Dec 28, 2021, 6:17 PM IST

Apollo multispeciality hospital jammu: జమ్ముకశ్మీర్​ పరిపాలనా విభాగంతో అపోలో హాస్పిటల్స్ అవగాహనా ఒప్పందం కుదుర్చుంది. ఇందులో భాగంగా జమ్మూలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్​ను నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేశారు.

apollo multispeciality hospital jammu, జమ్మూలో అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్​
జమ్మూలో అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్​

ఈ ఒప్పందం వల్ల ప్రజలు అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు పొందటమే గాక.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్ కార్యాలయం ట్వీట్​ చేసింది.

ఇదీ చదవండి: Jabalpur collector: ఆ కారణంతో.. జీతం వద్దన్న కలెక్టర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.