ETV Bharat / bharat

పార్లమెంట్​ కెరీర్​కు ఏకే ఆంటోనీ దూరం! - AK Antony political carrer

వచ్చే ఏడాదితో ఎంపీ పదవి కాలం ముగియగానే రినామినేషన్​కు దరఖాస్తు చేయనన్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత ఏకే ఆంటోనీ. దీంతో ఆయన పార్లమెంట్​ కెరీర్​ నుంచి తప్పుకునే అవకాశం ఉందని సూచనలు ఇచ్చారు.

ak antony
పార్లమెంట్​ కెరీర్​కు ఏకే ఆంటోనీ దూరం!
author img

By

Published : Mar 27, 2021, 5:25 AM IST

కాంగ్రెస్​ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తన పార్లమెంటరీ కెరీర్​కు ముగింపు పలకనున్నట్లు సూచనలు అందించారు. ప్రస్తుతం పదవీ కాలం ముగియగానే మరో నామినేషన్​కు దరఖాస్తు చేయనని స్పష్టం చేశారు. గురువారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

"వచ్చే ఏడాది నా పదవీ కాలం ముగియగానే కేరళకు తిరిగి రావాలనుకుంటున్నాను. రాష్ట్ర రాజకీయాలకు కూడా దూరంగా ఉంటాను. ఈ విషయాన్ని నేను 2004లోనే స్పష్టం చేశాను."

-ఏకే ఆంటోనీ, కాంగ్రెస్​ సీనియర్ నేత

ఏకే ఆంటోనీ పదవి కాలం వచ్చే ఏడాది ఏప్రిల్​ 2తో ముగియనుంది. ​

ఇదీ చదవండి : చేతిలో డబ్బు లేకున్నా ఎన్నికల బరిలోకి గొగొయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.