భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అధునాతన పినాక రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా చందిపుర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పినాక రాకెట్లను పరీక్షించింది డీఆర్డీఓ.
-
#WATCH: An advanced version of the DRDO-developed Pinaka today successfully flight tested from Integrated Test Range, Chandipur off the coast of Odisha. A total of 6 rockets were launched in series and all the tests met complete mission objectives. pic.twitter.com/CoBfx1y8As
— ANI (@ANI) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: An advanced version of the DRDO-developed Pinaka today successfully flight tested from Integrated Test Range, Chandipur off the coast of Odisha. A total of 6 rockets were launched in series and all the tests met complete mission objectives. pic.twitter.com/CoBfx1y8As
— ANI (@ANI) November 4, 2020#WATCH: An advanced version of the DRDO-developed Pinaka today successfully flight tested from Integrated Test Range, Chandipur off the coast of Odisha. A total of 6 rockets were launched in series and all the tests met complete mission objectives. pic.twitter.com/CoBfx1y8As
— ANI (@ANI) November 4, 2020
మొత్తం 6 రాకెట్లను ఒకదాని వెంట ఒకటి ప్రయోగించింది డీఆర్డీఓ. రాకెట్లన్నీ పూర్తిస్థాయిలో లక్ష్యాలను చేరుకున్నట్లు తెలిపింది. ప్రయోగం సందర్భంగా టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ వ్యవస్థల ద్వారా రాకెట్లను ట్రాకింగ్ చేసినట్లు వెల్లడించింది.
అత్యాధునిక పినాక రాకెట్లు.. ప్రస్తుతం ఉన్న పినాక ఎంకే-1 రాకెట్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి.
ఇదీ చూడండి: నడిరేయిలో 'పృథ్వీ-2' ప్రయోగం విజయవంతం