ETV Bharat / bharat

అంబులెన్సును ఢీకొట్టిన ట్రక్కు- నలుగురు మృతి - ట్రక్కు, అంబులెన్సు ఢీ

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. రోగులతో వెళుతున్న అంబులెన్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు.

Ambulance-truck collision in Angul; 4 killed, 3 injured
ట్రక్కు, అంబులెన్సు ఢీ- 4మృతి
author img

By

Published : Mar 21, 2021, 9:29 AM IST

ఒడిశాలోని అంగుల్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుర్ల నుంచి ఏడుగురు రోగులతో కటక్​ వెళుతున్న అంబులెన్సును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. జాతీయ రహదారి55పై జరపద చక్క్​ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Ambulance-truck collision in Angul; 4 killed, 3 injured
ట్రక్కు, అంబులెన్సు ఢీ- 4మృతి
Ambulance-truck collision in Angul; 4 killed, 3 injured
నుజ్జునుజ్జైన అంబులెన్సు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల్ని పోస్టు మార్టంకు పంపించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కును సీజ్​ చేసి, డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: బాలికపై గ్యాంగ్​ రేప్​- దోషులకు 20 ఏళ్ల జైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.