అన్ని విషయాల్లో పంజాబ్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌తో కలిసి నిరసన చేపట్టారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి పట్టించుకోవటం లేదని ఆరోపించారు అమరీందర్.
నిరసనలో భాగంగా పంజాబ్ ఎమ్మెల్యేలు.. బుధవారం ఉదయం దిల్లీలోని పంజాబ్ భవన్ నుంచి జంతర్‌మంతర్ వరకు కాలినడకన వెళ్లారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
-
##WATCH | Delhi: Punjab MLAs march to Jantar Mantar from Punjab Bhawan to stage a protest.
— ANI (@ANI) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
As per Punjab CMO, the demonstration will 'highlight the state’s power crisis & critical essential supplies situation amid Centre’s refusal to allow movement of goods trains' pic.twitter.com/bp4t3aLJns
">##WATCH | Delhi: Punjab MLAs march to Jantar Mantar from Punjab Bhawan to stage a protest.
— ANI (@ANI) November 4, 2020
As per Punjab CMO, the demonstration will 'highlight the state’s power crisis & critical essential supplies situation amid Centre’s refusal to allow movement of goods trains' pic.twitter.com/bp4t3aLJns##WATCH | Delhi: Punjab MLAs march to Jantar Mantar from Punjab Bhawan to stage a protest.
— ANI (@ANI) November 4, 2020
As per Punjab CMO, the demonstration will 'highlight the state’s power crisis & critical essential supplies situation amid Centre’s refusal to allow movement of goods trains' pic.twitter.com/bp4t3aLJns
పంజాబ్‌లో రైతుల నిరసనల నేపథ్యంలో గూడ్స్ రైళ్లను నిలిపేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా అనుమతించకపోవటంపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. బొగ్గు, యూరియా, డీఏపీ నిండుకున్నాయని.. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
వ్యవసాయ చట్టాలపై..
సాగు చట్టాలపై కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబ్‌లో నిరననలు కొనసాగుతున్నాయి. పటియాలాలోని రాజ్‌పుర థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద రైల్వే పట్టాలపై రైతులు ఆందోళన చేపట్టారు. పటియాలతో పాటు రాష్ట్రంలో మొత్తం 32 చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. పంజాబ్‌లో రైతుల నిరసనల కారణంగా రూ.1,200 కోట్ల నష్టం రైల్వే శాఖ వెల్లడించింది.
-
Punjab: Farmers in Patiala protest at railway tracks near Rajpura Thermal Power Plant over Farm Laws passed by the Centre pic.twitter.com/kUjxs5cUIv
— ANI (@ANI) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Punjab: Farmers in Patiala protest at railway tracks near Rajpura Thermal Power Plant over Farm Laws passed by the Centre pic.twitter.com/kUjxs5cUIv
— ANI (@ANI) November 4, 2020Punjab: Farmers in Patiala protest at railway tracks near Rajpura Thermal Power Plant over Farm Laws passed by the Centre pic.twitter.com/kUjxs5cUIv
— ANI (@ANI) November 4, 2020