Abhyas Missile Test: పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'అభ్యాస్' క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్ తీరం ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్లో ఈ హైస్పీడ్ ఎక్స్ప్యాండబుల్ ఏరియల్ టార్గెట్(హెచ్ఈఏటీ) క్షిపణి పరీక్షించినట్లు పేర్కొంది.
-
DRDO successfully conducted the flight test of indigenously developed High-speed Expendable Aerial Target (HEAT) Abhyas today from Integrated Test Range (ITR), Chandipur off the coast, Odisha. pic.twitter.com/7zAsGnHm4f
— ANI (@ANI) December 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">DRDO successfully conducted the flight test of indigenously developed High-speed Expendable Aerial Target (HEAT) Abhyas today from Integrated Test Range (ITR), Chandipur off the coast, Odisha. pic.twitter.com/7zAsGnHm4f
— ANI (@ANI) December 23, 2021DRDO successfully conducted the flight test of indigenously developed High-speed Expendable Aerial Target (HEAT) Abhyas today from Integrated Test Range (ITR), Chandipur off the coast, Odisha. pic.twitter.com/7zAsGnHm4f
— ANI (@ANI) December 23, 2021
గగనతల లక్ష్యాలను ఛేదించేలా ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి బెంగళూరుకు చెందిన డీఆర్‌డీఓ ల్యాబొరేటరీ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఏడీఈ) సంస్థలు. అయితే.. ఈ పరీక్ష విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా డీఆర్‌డీఓ కృషిచేస్తోందని ప్రశంసించారు.
ఇదీ చదవండి: