ETV Bharat / bharat

కీటకానికి మహిళా శాస్త్రవేత్త పేరు

కర్ణాటక బెంగళూరుకు చెందిన మహిళా శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం లభించింది. భారతీయ విజ్ఞాన సంస్థ ఆచార్యురాలు అయిన రోహిణి బాలకృష్ణన్​ చేసిన పరిశోధనలను గుర్తిస్తూ.. ఓ కీటకానికి ఆమె పేరును పెట్టారు.

A new tree cricket species in Mexico  named after IISc faculty member Prof Rohini Balakrishnan
కీటకానికి మహిళా శాస్త్రవేత్త పేరు
author img

By

Published : Mar 13, 2021, 6:31 AM IST

Updated : Mar 13, 2021, 7:00 AM IST

మెక్సికోలో కొత్తగా కనిపించిన మిడత జాతి కీటకానికి బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థలో పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఆచార్యురాలు రోహిణి బాలకృష్ణన్‌ పేరు పెట్టారు. ఈ కీటకాన్ని న్యాన్సీ కాలిన్స్‌తో కలిసి రోహిణి మొదటిగా గుర్తించారు.

A new tree cricket species in Mexico  named after IISc faculty member Prof Rohini Balakrishnan
శాస్త్రవేత్త రోహిణి బాలకృష్ణన్‌..

రోహిణి బాలకృష్ణన్‌ గుర్తించిన కీటకం

దీంతో ఆమె పేరు మీద ఓకాంథస్‌ రోహినియా అని పేరు పెట్టారు. ఒక కీటకానికి తమ సంస్థలో పనిచేస్తున్న ఆచార్యురాలి పేరు పెట్టడం సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఓకాంథస్​ రోహినియా కీటకం

ఇదీ చదవండి: టీకా కోసం భారత్​లో 'క్వాడ్' పెట్టుబడులు!

Last Updated : Mar 13, 2021, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.