ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దులో మరో రైతు మృతి - దిల్లీ సరిహద్దులో మరో రైతు మృతి

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న ఆందోళనలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. ధర్నా ప్రదేశంలోని శౌచాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

a Farmer's dead body found in toilet at UP gate Ghaziabad
దిల్లీ సరిహద్దులో రైతు ఆత్మహత్య
author img

By

Published : Jan 2, 2021, 1:01 PM IST

దిల్లీ సరిహద్దుల్లో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు కర్షకులు. తాజాగా నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈ ఘటన దిల్లీ-ఘాజీపుర్​ సరిహద్దులో జరిగింది. నిరసన ప్రాగణంలో ఏర్పాటు చేసిన శౌచాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైతు.

ఇదీ చూడండి: దిల్లీ సరిహద్దులో మరో రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.