ETV Bharat / bharat

పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ఐదుగురు బలి - jharkhand thunderstorm 5 dead

పిడుగుపాటు ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. వర్షం పడుతున్న సమయంలో ఓ చెట్టు కింద ఉన్నవారిపై పిడుగు పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

thunderstorm-in-jharkhand
పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ఐదుగురు బలి
author img

By

Published : Jul 3, 2021, 8:53 PM IST

పిడుగుపాటుకు ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఝార్ఖండ్ రాష్ట్రం ఖుంటీ జిల్లాలోని దహుటోలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

thunderstrom
చెట్టు కింద పడి ఉన్న మృతదేహాలు

ఎలా జరిగిందంటే..

వరి నాట్లు వేసేందుకు కుటుంబ సభ్యులంతా పొలానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో వానలో తడవకుండా ఉండేందుకు ఓ పెద్ద చెట్టు కిందకు చేరుకున్నారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. మరణించిన వారిలో 55 ఏళ్ల వ్యక్తి, ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనవడు ఉన్నారు. మరోవైపు రెండున్నరేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.

thunderstrom
మృతదేహాలు.. చుట్టూ జనం
thunderstrom
.

ఇదీ చదవండి: ప్రేమించిందని బాలికను చావబాదిన తండ్రి, సోదరుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.