ETV Bharat / bharat

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి - Five killed in fire broke out in hospital

ఛత్తీస్​గఢ్​లోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు రోగులు మృతి చెందారు.

Fire break out in Hospital
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 18, 2021, 3:05 AM IST

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని రాజధాని ఆసుపత్రిలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు రోగులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు.

అయితే ఈ ప్రమాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.