ETV Bharat / bharat

బంగాల్​లో మంత్రివర్గ విస్తరణ- 43మంది ప్రమాణం - బంగాల్​ కేబినెట్​

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. సోమవారం 43మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

43 TMC leaders sworn-in as ministers in West Bengal cabinet
బంగాల్​ కేబినెట్​కు 43మంది టీఎంసీ నేతల
author img

By

Published : May 10, 2021, 11:27 AM IST

బంగాల్​లో 43మందితో తన కేబినెట్​ను విస్తరించుకున్నారు సీఎం మమతా బెనర్జీ. సోమవారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ జగదీప్​ ధనకర్.​

294 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​ ఘన విజయం సాధించింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణస్వీకారం చేశారు మమతా బెనర్జీ.

ఇదీ చూడండి:- 'నేను లోకల్​' నినాదంతో మమత తీన్మార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.