ETV Bharat / bharat

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా​ కేసులు - దేశంలో కొత్త రకం కరోనా కేసులు

దేశంలో మరో ఇద్దరు కొత్త రకం కరోనా​ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

116 people infected with UK variant of COVID-19 in India: Govt
దేశంలో 116కు చేరిన 'యూకే రకం వైరస్'​ కేసులు
author img

By

Published : Jan 16, 2021, 4:52 PM IST

భారత్​లో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కరోజులో మరో ఇద్దరు.. యూకే స్ట్రెయిన్​ బారినపడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 116కు చేరింది.

అయితే.. వైరస్​ రోగులందర్నీ నిర్బంధంలో ఉంచినట్టు పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అంతేకాకుండా ఇటీవల రోగులను కలిసిన వారినీ క్వారంటైన్​లో ఉంచడం సహా.. సమగ్ర కాంటాక్ట్​ ట్రేసింగ్​ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. వైరస్​ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 92ఏళ్ల వృద్ధురాలి కడుపులో 15కేజీల కణతి​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.