విజయవాడ రెడ్‌జోన్ ప్రాంతాల్లో మార్చ్ పాస్ట్ - vijayawada dcp visit news in red zone areas
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7004362-972-7004362-1588251776207.jpg)
విజయవాడలోని రెడ్‌జోన్ ప్రాంతాలలో డీసీపీ విక్రాంత్ పాటిల్ పర్యటించారు. సింగ్ నగర్, డాబా కోట్ల సెంటర్, పాయకాపురం రెడ్‌జోన్ ప్రాంతాల్లో పోలీసులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు.