అలరిస్తోన్న బొమ్మల కొలువు - toys
🎬 Watch Now: Feature Video
గుంటూరు జిల్లా రేపల్లె మండలం నల్లూరులోని శ్రీగాయత్రి సేవా హృదయ వృద్ధాశ్రమ ప్రాంగణంలో బొమ్మల కొలువు నిర్వహించారు. బొమ్మల కొలువును తిలకించేందుకు చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.