Prathidwani: ఆహార పదార్థాల ధరల నియంత్రణ ఎలా? - ప్రతిధ్వని తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2022, 10:56 PM IST

Prathidwani: సామాన్యుల భోజన భారం అసాధారణంగా పెరుగుతోంది. వంట నూనెలు, గ్యాస్‌ మొదలుకొని పాలు, పండ్లు, పప్పుదినుసుల వరకు నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి. దీనికి వ్యతిరేక దిశలో ప్రజల ఆదాయాలు మాత్రం రోజురోజుకూ కుంచించుకు పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆహార పదార్థాల ధరల నియంత్రణ ఎలా? ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ద్రవ్యోల్బణం అదుపు చేయడం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.