మంచు తెరలతో శోభాయమానంగా తిరుమల గిరులు - తిరుమలలో చలితీవ్రత
🎬 Watch Now: Feature Video
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమల గిరుల్లో చలితీవ్రత పెరిగింది. కొండపై మంచు తెరలు కమ్ముకుని ఆహ్లాదభరితమైన వాతావరణం దర్శనమిస్తోంది. ఎటు చూసినా కనువిందు చేస్తున్న దట్టమైన పొగమంచుతో.. తిరుమల సరికొత్త అందాలను సంతరించుకుంది. రహదారులను మంచు దుప్పట్లు కప్పేయడంతో.. వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.
Last Updated : Nov 18, 2020, 1:01 AM IST