ఎస్సారెస్పీ 26 గేట్లు ఎత్తిన అధికారులు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలసవ్వడులు - శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
🎬 Watch Now: Feature Video
SRSP Water Levels: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో.. దిగువకు నీటి విడుదల కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో ఎక్కువ ఉండడంతో ప్రస్తుతం 26 గేట్ల ద్వారా 86118 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం70690 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1087.4 అడుగుల మట్టానికి నీరు చేరింది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 90 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 76 టీఎంసీలకు నీరు చేరింది.