ఆమె జన్మదిన వేడుక... ఎందరికో ఆదర్శం... - పర్యావరణ పరిరక్షణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 21, 2019, 5:18 PM IST

Updated : Jul 21, 2019, 7:15 PM IST

పుట్టిన రోజంటే ఏంటి! కొత్త దుస్తులు కొనుక్కోవడం... కేక్ కట్ చేయడం... కుటుంబంతో సరదాగా గడిపేయడం... స్నేహితులతో విందు కెళ్లడం... ఇవన్నీ సాధారణం! ప్రతి మనిషి పుట్టినరోజున జరిగేది ఇదే!? దీనికి విరుద్ధంగా ఆలోచించింది ఓ పంతులమ్మ. "వృక్షో రక్షితి రక్షితః.." అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొక్కల మధ్య బర్త్​ డే జరుపుని ఆదర్ళంగా నిలిచింది. బడిలో విద్యార్థులకు మొక్కలు అందించి.. వాటిని సంరక్షిండమే... తనకు పుట్టిన రోజు బహుమతని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎందరినో ఆలోచింపజేస్తోంది.
Last Updated : Jul 21, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.