సర్వం శివమయం.. ముక్కంటి ఆలయాల్లో భక్తుల కోలాహలం - sivaratri celebrations in ananthapuram

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 21, 2020, 8:19 PM IST

మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు ముక్కంటిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.