ప్రతిధ్వని: బ్యాంకులకు ఎన్​పీఏల ముప్పు.. ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన చర్యలు

By

Published : Aug 11, 2020, 10:04 PM IST

thumbnail
బ్యాంకింగ్​ కార్పొరేట్​ సంస్థల రుణాలు మొండి బకాయిలుగా మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని రేటింగ్​ ఏజెన్సీ క్రిసిల్​ తాజా అధ్యయనంలో పేర్కొంది. రుణ పునర్వ్యవస్థీకరణ చేయని పక్షంలో ఎన్​పీఏలు 3 లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చని అంచనా వేసింది. రిజర్వు బ్యాంకు ప్రకటించిన రుణ పునర్వ్యవస్థీకరణ బ్యాంకింగ్​ రంగానికి కొంతవరకు మేలు చేస్తుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నిరర్థక ఆస్తులను ఇంకా ఎలా తగ్గించవచ్చు.. మొండి బకాయిలను నిరోధించి ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి.. వాటి పరిష్కారాలేమిటి అన్న అంశాలపై ప్రతిధ్వని చర్చ..!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.