prathidhwani on roads: అధ్వానంగా రహదారులు.. ఈ పరిస్థితికి కారణాలేంటి ? - flood threat at metropolitan city's
🎬 Watch Now: Feature Video
ఇల్లేమో దూరం.. దారంతా గతుకులు. రాష్ట్రంలో వాహనదారులు, ప్రయాణికులు ఇప్పుడు ఈ పదాలే తరచూ గుర్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారుతుంటే.. ప్రమాదాల శాతం ప్రాణాలను బలిపెడుతోంది. బకాయిలు వసూలు కాక పనులు నిలిపివేస్తున్నామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు రహదారుల నిర్వహణ, నిర్మాణం కోసం పెట్రోల్, డీజిల్పై ప్రజల దగ్గర నుంచి సర్కారు సెస్ వసూలు చేస్తోంది. అసలు రాష్ట్ర రహదారులకు ఈ పరిస్థితి ఏర్పడ్డానికి కారణాలేంటి? ప్రయాణికులు, వాహనదారులు అనుభవిస్తున్న వేదనకు బాధ్యులెవరు. పరిస్థితులు మెరుగుపడే ఆస్కారం లేదా...ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.