మీరు ఇంట్లో ఉండండి.. మేం కాపలా కాస్తాం - కరోనాపై వీడియో విడుదల చేసిన డీజీపీ గౌతం సవాంగ్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 4, 2020, 6:12 PM IST

రాష్ట్ర ప్రజలంతా లాక్‌డౌన్‌ ఉన్నంత వరకు బయట తిరగడం.. పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం ప్రమాదకరమని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కరోనా వ్యాప్తికి కారకం ప్రాణానికే ప్రమాదకరమంటూ ఓ వీడియో సందేశాన్ని డీజీపీ గౌతంసవాంగ్‌ విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.