వైభవంగా గరుడ వాహన సేవ... భక్తులకు అభయ ప్రదానం - thirumala latest news
🎬 Watch Now: Feature Video
శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి వేడుకలో భాగంగా.. స్వామివారు గరుడ వాహనంపై ఊరేగారు. ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు.