thumbnail

By

Published : Mar 16, 2020, 5:47 PM IST

Updated : Mar 17, 2020, 1:08 PM IST

ETV Bharat / Videos

భారత్ డిబేట్: వ్యక్తిగత శుభ్రతతోనే.. కరోనా నివారణ

కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. చాలా దేశాలు సరిహద్దులు మూసేసి... కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనాలోని వుహాన్​లో ప్రారంభమైన ఈ మహమ్మరి.. ప్రపంచమంతా వ్యాపిస్తోంది. మెుదట మన దేశంలో వైరస్ వ్యాప్తి లేకున్నా.. రోజు రోజుకూ ప్రభావం పెరుగుతోంది. ఇంతగా ప్రపంచాన్ని వణికిస్తున్న.. ఈ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు.. ఆందోళనలను నివృత్తి చేసేందుకు నిపుణులతో ఈటీవీ భారత్ చర్చా కార్యక్రమం.. నిర్వహించింది.
Last Updated : Mar 17, 2020, 1:08 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.