కరోనా కట్టడిలో భారత్ భేష్: యూఎస్ వైద్యుడు దినకర్ - corona virus in india latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 12, 2020, 11:02 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశ విదేశాల్లో ఎందరి ప్రాణాలనో బలి తీసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ వైరస్​తో విలవిలలాడుతోంది. కరోనా వైరస్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి... అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తప్పదంటున్న యూఎస్​లో స్థిరపడ్డ ప్రముఖ వైద్యులు డాక్టర్ దినకర్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.