కార్యకర్త ఒంటిపై చెయ్యి వేస్తే తిరుగుబాటు తప్పదు, ఇంటికొచ్చి కొడతాం - చంద్రబాబు న్యూస్
🎬 Watch Now: Feature Video
Chandrababu Warning తెలుగుదేశం కార్యకర్త ఒంటిపై చెయ్యి వేస్తే దాడి చేసిన వాడి ఇంటికి వెళ్లి మరీ కొడతామని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో వైకాపా నేతల దాడిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జగన్ అరాచక పాలనకు కాలం చెల్లిందన్న చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నామన్నారు. వైకాపా దాడులను ఇకపై ఉపేక్షించేది లేదన్న ఆయన దాడికి ప్రతిదాడి తప్పదని హెచ్చరించారు.