తెలుగు లోగిళ్లలో భోగి భాగ్యాలు - latest news in Bhogi Celebrations
🎬 Watch Now: Feature Video
చీకట్లను చీల్చుకుంటూ విరజిమ్మే మంటలతో....భోగభాగ్యాలు ప్రసాదించాలనే కోటి ఆశలతో రాష్ట్రవ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గంగిరెద్దులు, హరిదాసులు, మేలాల నడుమ రంగవళ్లులపై గొబ్బెమ్మలు ఉంచి సంబరాలు నిర్వహించారు. భోగిమంటలు చుట్టూ తిరుగుతూ మహిళలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.